ఆదిలాబాద్ లో చిరుత మరో సారి విరుచుకుపడింది. బహిర్బూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు బీమాభాయ్ ను  ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  మహరాష్ట్ర అడదుల నుంచి ప్రతీయేడు చిరుతలు తెలంగాణలో ఎంటర్ అవుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here