మాజీ ఎండోమెంట్ కమిషనర్ శాతి, వైకాపా నేత విజయసాయి రెడ్డి ఎపిసోడ్ మరో మారు తెరపైకి వచ్చింది. విజయసాయి రెడ్డికి డిఎన్ఏ పరీక్షలు చేయాలని శాంతి భర్త మదన్ మోహన్ మంత్రి లోకేష్ ను కోరారు. తన భార్యను లో బర్చుకుని విజయసాయిరెడ్డి ఎండోమెంట్ భూములు కబ్జా చేశాడని మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూడా మదన్ మోహన్ విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు చేశారు.